- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్
by vinod kumar |
X
దిశ, సినిమా : మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ముంబైలో ఉంటున్న బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన ఆర్యన్.. తన కోసం ప్రార్థించండని ఫ్యాన్స్‌ను కోరాడు. ఇక కియారా అద్వానీ, టబుతో కలిసి ఇటీవలే ‘భూల్ భులయ్యా 2’ షూటింగ్‌లో పాల్గొన్న కార్తీక్.. త్వరగా కోలుకొని మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
https://twitter.com/TheAaryanKartik/status/1373930196492034048?s=20
Advertisement
Next Story