- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరాటేతో మానసిక స్థైర్యం
by Shyam |
X
దిశ, హైదరాబాద్: కరాటేతో యువకుల్లో మానసిక స్థైర్యం, శారీరక దృఢత్వం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర కరాటే టీం సెలక్షన్స్ ఛాంపియన్ షిప్ 2020 పోటీలను ఆదివారం హైదరాబాద్ విక్టోరియా మైదానంలో ప్రారంభిచారు. ఈ పోటీల్లో సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, అండర్ 21, సీనియర్స్ విభాగాల ఎంపికకు 500 మంది కరాటే క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కరాటే అసోసియేషన్ వైస్ చైర్మన్ శ్రీమతి లక్ష్మి, కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ రెఫరీస్ కమిషన్ సెక్రటరీ అల్తాఫ్ అలామ్ , రెఫరీస్ కమిషన్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story