ఆడపిల్లల ఆత్మరక్షణకు.. ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది

by Shyam |
karate
X

దిశ, జవహర్ నగర్: హైటెక్ సిటీలోని అరీనా ఓపెన్ గ్రౌండ్‌లో సూర్యా చంద్రం కల్చరల్ అసోసియేషన్ అధ్వర్యంలో రజిని టాలెంట్ అవార్డ్స్‌ను ప్రకటించారు. ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్, చిల్ల రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బాలాజీ నగర్‌కు చెందిన రణవీర్ తైక్వాండో అకాడమీ అందుకుంది. ఈ సందర్భంగా మాస్టర్ రమేష్ మాట్లాడుతూ.. అవార్డు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమన్నారు.

Advertisement

Next Story

Most Viewed