బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కరణ్‎జిత్ అరెస్ట్..!

by  |
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కరణ్‎జిత్ అరెస్ట్..!
X

దిశ, వెబ్‎డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తికి డ్రగ్స్ మాఫియాతో లింకులు బయటపడ్డాయి. రియా విచారణలో భాగంగా బాలీవుడ్‎లో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి.

ఈ క్రమంలో డ్రగ్స్ సరాఫరా చేస్తున్న కరణ్‎జిత్‎ను అరెస్ట్ చేశారు. రియా సోదరుడు షోవిక్‎కు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. షోవిక్, శామ్యూల్ ద్వారా సుశాంత్‎కు డ్రగ్స్ అందినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed