- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కరణ్‌జిత్ అరెస్ట్..!

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తికి డ్రగ్స్ మాఫియాతో లింకులు బయటపడ్డాయి. రియా విచారణలో భాగంగా బాలీవుడ్లో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలో డ్రగ్స్ సరాఫరా చేస్తున్న కరణ్జిత్ను అరెస్ట్ చేశారు. రియా సోదరుడు షోవిక్‌కు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. షోవిక్, శామ్యూల్ ద్వారా సుశాంత్‌కు డ్రగ్స్ అందినట్లు తెలుస్తోంది.
Next Story