- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అల్లు అర్జున్ లేట్ ఎందుకొచ్చావ్..? .. కన్నడ మీడియాకు సారీ చెప్పిన హీరో
X
దిశ, సినిమా : అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న సినిమా కోసం బన్నీ కన్నడ మీడియాతో ఇంటరాక్షన్ అయ్యేందుకు ఇన్వైట్ చేశారు. హీరోయిన్ రష్మిక మందన కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది.
అయితే ప్రోగ్రాం ఉ.11.15 గం. ఉంటే మ.1.15కు సెలబ్రిటీలు మీడియా ముందుకు రావడంపై ఫైర్ అయింది కన్నడ మీడియా. ఇదే ప్రశ్నను ‘పుష్ప’ హీరో బన్నీని ప్రశ్నించగా.. సారీ చెప్పాడు. అయినా సరే తగ్గని మీడియా పర్సన్.. మీరు సారీ చెప్పేందుకు ఇలా అడగలేదన్నాడు. కానీ సారీ చెప్పడంతో మనిషి విలువ పెరుగుతుందే కానీ తగ్గదన్న పుష్పరాజ్.. తన కోసం ఇంతమంది రెండు గంటలుగా వెయిట్ చేయడంపై క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపాడు.
సంచలనం రేపుతోన్న జడేజా ట్వీట్.. తలలు పట్టుకున్న నెటిజన్లు
Advertisement
Next Story