- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు అబద్దాల వైరస్
by srinivas |
X
చంద్రబాబు ‘వైసీపీ వైరస్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబే అబద్దాల వైరస్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ అబద్దాల వైరస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని కోసం చేపట్టిన జోలె కార్యక్రమంలో వచ్చిన నగదు, బంగారం, వెండి వివరాలను చంద్రబాబు బయట పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. కియా అనంతపురంలోనే ఉంటుందన్నారు. అర్హులైన వారికి పింఛన్, రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని కన్నబాబు తెలిపారు.
Advertisement
Next Story