హోలీపై అమెరికా ఉపాధ్యక్షురాలు కామెంట్

by Shamantha N |
హోలీపై అమెరికా ఉపాధ్యక్షురాలు కామెంట్
X

న్యూఢిల్లీ: భారత సంతతి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హోలీ వేడుకలపై స్పందించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ అన్నివర్గాలు పాటించిన సందేశమే హోలీ వేడుకల్లో ఉన్నదని ట్వీట్ చేశారు. ‘హ్యాపీ హోలీ! ఈ రోజు ఉజ్వలమైన కలర్లను మిత్రులు, ప్రియమైనవారిపై ఉజ్వల రంగులు చల్లడానికి ఈ పండుగ ప్రసిద్ధి. నిండు ఉత్సాహం హోలీ సొంతం. ఈ పండుగ విభేదాలను పక్కనబెట్టి కలిసిపోవడానికి వేదిక. కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రపంచవర్గాలన్నీ ఈ సందేశాన్నే పాటించాయి’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed