- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కవితతో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలోని దర్బార్ హాల్లో గురువారం కవితతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కవితకు పుష్పగుచ్ఛం అందజేసి గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
Next Story