కవిత ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?

by Shyam |   ( Updated:2020-10-28 06:48:08.0  )
కవిత ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రమాణ స్వీకర కార్యక్రమం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed