- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గీతంలో నిరాడంబరంగా కాళోజీ జయంతి..!
by Shyam |

X
దిశ, పటాన్‌చెరు:
తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజీ నారాయణరావు 106వ జయంతి వేడుకలను బుధవారం హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీలో నిరాడంబరంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు విగ్రహానికి అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగేంద్ర, ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చేసిన సేవలను స్మరించుకున్నారు.
Next Story