- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూరాల గేట్లు మూసివేత
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318. 220 మీటర్లు కాగా, ప్రస్తుత 18.390 మీటర్లుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 9.050 టీఎంసీల నీరు ఉంది. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా 1,650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 630 క్యూసెక్కులు, జూరాల కుడి కాలువకు 391 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Advertisement
Next Story