- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరుదైన స్నేహితుడికి ఎన్టీఆర్ బర్త్‌డే విషెస్
దిశ, సినిమా : కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’.. ఎన్టీఆర్ కెరియర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచింది. కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కిన సినిమా ద్వారా సొసైటీకి మెసేజ్ ఇచ్చిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అయితే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఎన్టీఆర్30’తో సమాధానం లభించగా.. కొరటాల బర్త్‌డే సందర్భంగా ఈరోజు మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఉంటుందని అంతా భావించారు. ఈ విషయంలో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురైనప్పటికీ.. తన డైరెక్టర్ ఫ్రెండ్ శివకు హార్ట్‌ఫెల్ట్ నోట్‌తో ఎన్టీఆర్ విషెస్ తెలిపిన తీరు వారిద్దరి మధ్య స్నేహానికి అద్దం పడుతోంది. ‘స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ జూనియర్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా చాలామంది సెలబ్రిటీస్ శివకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.