- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్‌లో 44 పోస్టులు
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎస్ఆర్‌సీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్లానింగ్, సివిల్, ఎలక్ట్రికల్, హ్యూమన్ రిసోర్స్.. విభాగాల్లో సంబంధిత పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 44
పోస్టుల వివరాలు:
టెక్నీషియన్
జూనియర్ ఇంజనీర్
అసిస్టెంట్ మేనేజర్
జూనియర్ మేనేజర్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా/బీఈ/బీటెక్/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: నెలకు రూ. 35,000 నుంచి రూ. 1.6 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 400 చెల్లించాలి.
చివరి తేదీ: మే 31, 2023.
వెబ్‌సైట్: https://www.nhsrcl.in
ఇవి కూడా చదవండి: