- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ESI -పీజీఐఎంఎస్ఆర్‌లో 98 ఖాళీలు
దిశ, కెరీర్: ఈఎస్ఐ ఆధ్వర్యంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఎస్ఆర్ -న్యూఢిల్లీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 98
విభాగాలు: సర్జికల్ ఆంకాలజీ, సర్జరీ, ఫిడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఈఎన్‌టీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ, పాథాలజీ, ప్లాస్టిక్ సర్జరీ
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించరాదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: 5వ ఫ్లోర్, డీన్ ఆఫీస్, ఈఎస్ఐ - పిజిఐఎంఎస్ఆర్, Basaidarapur, న్యూఢిల్లీ - 15.
సమయం: ఉదయం 9 నుంచి 11 వరకు నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 300
ఇంటర్వ్యూ తేదీ: మే 10, 11/2023
ఇంటర్వ్యూ సమయం: 9 నుంచి 11 వరకు.
వెబ్‌సైట్: https://www.esic.gov.in
ఇవి కూడా చదవండి: