ECIL హైదరాబాద్‌లో ఖాళీలు.. రెండు లక్షలకు పైగా జీతం!

by Harish |   ( Updated:2023-01-09 18:11:36.0  )
ECIL హైదరాబాద్‌లో ఖాళీలు.. రెండు లక్షలకు పైగా జీతం!
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 106

పోస్టుల వివరాలు:

ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీడీఎస్ డిగ్రీ/ఎంబీబీఎస్/పీజీ డిగ్రీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణత.

వయసు: 30 నుంచి 67 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 1,05,356 నుంచి రూ. 2,22,543 ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభం: జనవరి 9, 2023.

చివరి తేదీ: జనవరి 16, 2023.

ఇంటర్వ్యూ ప్రారంభం: జనవరి 20, 2023 - జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://www.esic.gov.ఇన్

READ MORE

CSIR IIP లో అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఖాళీలు

Advertisement

Next Story