UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ - 2023

by Harish |   ( Updated:2023-04-19 15:13:10.0  )
UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ - 2023
X

దిశ, కెరీర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ విభాగాల్లో 1261 మెడికల్ ఆఫీసర్ /జీడీఎంవో పోస్టుల భర్తీకి గానూ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 9లోగా దరఖాస్తు చేయాలి.

మొత్తం పోస్టులు: 1261

పోస్టుల వివరాలు:

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023

1వ కేటగిరి :

మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ - 584

2వ కేటగిరి:

అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వే) - 300

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్) -1

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ -2 (ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) - 376

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 32 ఏళ్లకు మించరాదు.

అప్లికేషన్ ఫీజు: రూ. 200 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగులకు ఫీజు ఉండదు)

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్; విశాఖపట్నం, తిరుపతి.

చివరి తేదీ: మే 9, 2023.

వెబ్‌సైట్: https://www.upsc.gov.in/

Also Read..

NMDC లిమిటెడ్‌లో 193 అప్రెంటిస్ ఖాళీలు

Advertisement

Next Story

Most Viewed