- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UGC NET 2023 ఫలితాలు విడుదల
X
దిశ, వెబ్‌డెస్క్: యూనివర్శిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2023(UGC NET) పరీక్ష ఫలితాలు జులై 25న విడుదలయ్యాయి. మొత్తం 83 సబ్జెక్టులకు గాను దేశవ్యాప్తంగా 181 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో 2 దశల్లో 9 రోజుల పాటు 18 షిఫ్ట్‌లలో పరీక్షను నిర్వహించారు. మొత్తం 6,39,069 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం అర్హత పొందుతారు. యూజీసీ నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ https://cnr.nic.in/NTAResult/UGCNETJune2023/Login?apprefno=101052311 కు వెళ్లి అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను చూసుకోవచ్చు.
Advertisement
Next Story