- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి మరోసారి నెట్ ఎగ్జామ్ రాసే చాన్స్
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల మిచౌంగ్ తుపాన్ కారణంగా తమిళనాడులోని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు UGC NET 2023 పరీక్ష కేంద్రాలకు వెళ్లలేకపోయారు. దీంతో వారు పరీక్ష రాయలేదు. దీనిపై పలువురు అభ్యర్థులు ఎగ్జామ్‌ను మరోసారి నిర్వహించాలని అభ్యర్థించగా తాజాగా వారికి NTA శుభవార్త చెప్పింది. తుపాన్ ఎఫెక్ట్‌తో డిసెంబర్ 6న జరిగిన పరీక్షకు హాజరుకానీ చెన్నై, నెల్లూరు జిల్లా అభ్యర్థులకు మరోసారి పరీక్ష రాసే అవకాశాన్ని ఇచ్చింది. ఈ అభ్యర్థులందరికీ డిసెంబర్ 14న పరీక్ష నిర్వహిస్తున్నట్లు NTA ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 6న జరగాల్సిన పలు పరీక్షలను కొత్తగా పేర్కొన్న తేదీన నిర్వహిస్తారు.
Advertisement
Next Story