- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కోర్టుల్లో 144 టైపిస్ట్ పోస్టులు
దిశ, కెరీర్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 144
పోస్ట్: టైపిస్ట్
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో అర్హత సాధించాలి.
ఇంగ్లీష్‌లో నిమిషానికి 45 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 18 - 34 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 24,280 నుంచి రూ. 72,850 చెల్లిస్తారు.
ఎంపిక: ఇంగ్లీష్ టైప్‌రైటింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 400 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 25, 2023.
చివరి తేదీ: జూన్ 15, 2023.
స్కిల్ టెస్ట్ తేదీ: జులై 2023.
వెబ్‌సైట్: https://tshc.gov.in
Also Read..
తెలంగాణ దోస్త్ - 2023 నోటిఫికేషన్.. అడ్మిషన్ షెడ్యూల్ ఇదే..!