- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ సెట్ - 2023 ఫలితాలు విడుదల
by Harish |
X
దిశ, కెరీర్: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2023 కు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ఇటీవలే విడుదలైంది. మార్చి 14, 15, 17వ తేదీల్లో ఈ పరీక్షలను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సెట్ పరీక్షలకు మొత్తం 50,256 మంది దరఖాస్తు చేసుకోగా 40,128 మంది హాజరయ్యారు. ఈ సెట్ పరీక్షకు 80 శాతం హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పని చేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) - 2023. దీని ఫలితాలు తాజాగా వెలువడ్డాయి.
Advertisement
Next Story