- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
by Indraja |
X
దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో DSC పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నట్టు టీశాట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ క్లాసులు ఈ నెల 18వ తేదీ అంటే ఈ రోజు నుండి 9 రోజులపాటు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో నేటి నుండి ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్షప్రసారాలు ఉంటాయని టీశాట్ తెలిపింది. కాగా గణితం, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులపై లైవ్ ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవుతాయని.. అలానే ఆ లైవ్ టెలికాస్ట్ అయిన ప్రోగ్రామ్స్ మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు రీటెలికాస్ట్ అవుతాయని వెల్లడించింది.
Advertisement
Next Story