- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీ నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 1156 పోస్టులు
దిశ, కెరీర్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రిసెర్చ్ సెంటర్ (IKDRC).. స్టాఫ్‌నర్స్, జూనియర్ క్లర్క్, హెడ్ క్లర్క్‌తోపాటు ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 1156
పోస్టుల వివరాలు (అర్హత, వయోపరిమితి మే 5, 2023 నాటికి):
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 1 (అర్హత: డిగ్రీ, వయసు: 38)
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 2 (అర్హత: డిగ్రీ, వయసు: 38)
ఆఫీస్ సూపరింటెండెంట్ -5 (అర్హత: డిగ్రీ, వయసు: 35)
సీనియర్ క్లర్క్ -9 (అర్హత: డిగ్రీ, వయసు: 35)
జూనియర్ క్లర్క్ -69 (అర్హత: 12వ తరగతి, వయసు: 33)
పర్సనల్ సెక్రటరీ - 1(అర్హత: డిగ్రీ, వయసు: 40)
హెడ్ క్లర్క్ - 3 (అర్హత: డిగ్రీ, వయసు: 35)
చీఫ్ అకౌంట్ ఆఫీసర్ (క్లాస్- 1) - 1 (అర్హత: CA, ICWA, CMA, Degree, B.Com, M.Com, వయసు: 40)
అకౌంటెంట్ (క్లాస్ -3) - 11 (అర్హత: Degree, BBA, B.Com, BA, MBA, MCA, M.Com, M.Sc; వయసు: 37)
స్టోర్ ఆఫీసర్ (క్లాస్ -2) - 1 (అర్హత: Degree/ Masters Degree in Science; వయసు: 339)
స్టోర్ కీపర్ (క్లాస్ -3) -5 (అర్హత: ఫార్మసీ డిగ్రీ; వయసు: 35)
నర్సింగ్ సూపరింటెండెంట్ క్లాస్ 2 - 4 (అర్హత: Diploma/ B.Sc/ M.Sc Nursing; వయసు: 39)
అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ క్లాస్ -3 (అర్హత: Diploma in GNM/ B.Sc Nursing; వయసు: 40)
సీనియర్ ఫార్మాసిస్ట్/ఫార్మసిస్ట్ క్లాస్ 3- 3 (అర్హత: డిగ్రీ ఇన్ ఫార్మసీ; వయసు: 37)
జూనియర్ ఫార్మాసిస్ట్ క్లాస్ 3- 22 (అర్హత: డిప్లొమా/డిగ్రీ ఇన్ ఫార్మసీ; వయసు: 35)
స్టాఫ్ నర్స్ క్లాస్ 3 - 650 (అర్హత: డిప్లొమా/డిగ్రీ ఇన్ ఫార్మసీ; వయసు: 40)
ల్యాబొరేటరీ టెక్నిషియన్ క్లాస్ 3 - 31 (అర్హత: డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ ; వయసు: 36)
ల్యాబొరేటరీ అసిస్టెంట్ క్లాస్ 3 - 93 (అర్హత: 12వ తరగతి, డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్/మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్; వయసు: 33)
కిడ్నీ టెక్నీషియన్ హెచ్‌డీ క్లాస్ 3- 50 (అర్హత: 12వ తరగతి, డీఎంఎల్‌టీ, డిగ్రీ ఇన్ డయాలిసిస్ టెక్నాలజీ ; వయసు: 30)
అసిస్టెంట్ హెచ్‌డీ టెక్నీషియన్ క్లాస్ 3 -60 (అర్హత: 12వ తరగతి, డీఎంఎల్‌టీ, డిగ్రీ ఇన్ డయాలిసిస్ టెక్నాలజీ ; వయసు: 30)
ఎక్స్‌రే టక్నీషియన్ క్లాస్ 3 - 5 (అర్హత: డిగ్రీ సైన్స్ ; వయసు : 35)
అసిస్టెంట్ ఎక్స్ రే టెక్నీషియన్ క్లాస్ 3 - 25 (అర్హత: 12వ తరగతి, వయసు: 33)
అసిస్టెంట్ ఈసీజీ టెక్నీషియన్ క్లాస్ 3 - 4 (అర్హత: 12వ తరగతి, డిప్లొమా ఇన్ ఈసీజీ; వయసు: 28 )
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ క్లాస్ 3 - 32 (అర్హత: డిప్లొమా/బీఎస్సీ; వయసు: 35)
స్టాటిస్టీషియన్ క్లాస్ 3 - 4 (అర్హత: డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ; వయసు: 35)
ఫోటో గ్రాఫర్ క్లాస్ 3 -3 (అర్హత: 12వ తరగతి, డిప్లొమా; వయసు: 33)
అసిస్టెంట్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ క్లాస్ 3- 6 (అర్హత: 12వ తరగతి, ; వయసు: 35)
హెల్త్ ఎడ్యుకేటర్ క్లాస్ 3 - 18 (అర్హత: BSW, Bachelors Degree in Psychology ; వయసు: 35)
డైటీషియన్ క్లాస్ 3 -5 (అర్హత: సంబంధిత పీజీ ; వయసు: 37)
శానిటరీ ఇన్‌స్పెక్టర్ క్లాస్ 3 - 2 (అర్హత: 12వ తరగతి; వయసు: 33)
దరఖాస్తు : ఆన్‌లైన్ లో చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 15, 2023.
చివరి తేదీ: మే 16, 2023.
వెబ్‌సైట్: https://ikdrc-its.org