- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DMHO అనంతపురం జిల్లాలో స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు
దిశ, కెరీర్: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని టెలిమెడిసిన్ హబ్/యూపీహెచ్ సీ తదితర వైద్య కేంద్రాలు/ ఆసుపత్రుల్లో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
స్పెషలిస్ట్- ఓబీజీ- 10
జనరల్ ఫిజిషియన్ - 4
స్పెషలిస్ట్ -కార్డియాలజిస్ట్ - 1
స్పెషలిస్ట్ - అనెస్తీటిస్ట్ - 1
కన్సల్టెంట్ మెడిసిన్ - 1
స్పెషలిస్ట్ - పీడియాట్రిషియన్ - 1
మెడికల్ ఆఫీసర్ - 50
ఆడియాలజిస్ట్ /స్పీచ్ థెరపిస్ట్ - 1
క్లినికల్ సైకాలజిస్ట్ - 2
న్యూట్రిషియన్ కౌన్సిలర్ - 1
స్టాఫ్ నర్స్ - 29
మల్టీరిహాబిలేషన్స్ వర్కర్స్ - 3
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 : 4
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 - 2
బ్లడ్ బ్యాంక్ /బ్లడ్ స్టోరేజ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2- 5
డెంటల్ హైజీనిస్ట్ - 1
జూనియర్ అసిస్టెంట్ కమ్ అకౌంటెంట్ - 1
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 8
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ - ఫ్లోరోసిస్ ల్యాబ్ - 1
ఓటీ టెక్నీషియన్ - 8
అటెండర్ కమ్ వార్డ్ క్లీనర్ - 1
కుక్ కమ్ కేర్ టేకర్ - 1
హాస్పిటల్ అటెండెంట్ - 2
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ - 7
మొత్తం ఖాళీల సంఖ్య : 151
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్ , డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎండీ, డీఎన్ బీ, డీఏ, ఎంఎస్, పీజీ డిప్లొమా, ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించరాదు.
దరఖాస్తు: ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ. 2000 (దివ్యాంగులకు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది)
ఎంపిక: విద్యార్హత పరీక్షలో పొందిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ..ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ లో పంపాలి.
అడ్రస్: జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, అనంతపురం అడ్రస్ కు పంపాలి.
చివరి తేదీ: నవంబర్ 25, 2022.
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in