C-DACలో 140 ప్రాజెక్ట్ మేనేజర్, ఇంజనీర్ పోస్టుల భర్తీ

by Harish |
C-DACలో 140 ప్రాజెక్ట్ మేనేజర్, ఇంజనీర్ పోస్టుల భర్తీ
X

దిశ, కెరీర్: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC).. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 140

పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ మేనేజర్ - 10

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ - 30

ప్రాజెక్ట్ ఇంజనీర్ - 100

వయసు: నిబంధనల ప్రకారం కనీస వయసు ఉండాలి. వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీఈ,బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ (సంబంధిత సబ్జెక్టు) ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2023.

ఇంటర్వ్యూ తేదీ: త్వరలో మెయిల్ ద్వారా తెలియజేస్తారు.

వెబ్‌సైట్: https://www.cdac.in

Advertisement

Next Story

Most Viewed