REC లిమిటెడ్‌లో 125 పోస్టుల భర్తీ

by Harish |
REC లిమిటెడ్‌లో 125 పోస్టుల భర్తీ
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న కంపెనీ ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు : 125

పోస్టుల వివరాలు:

జనరల్ మేనేజర్

మేనేజర్

అసిస్టెంట్ మేనేజర్

డిప్యూటీ మేనేజర్

ఆఫీసర్

డిప్యూటీ జనరల్ మేనేజర్

చీఫ్ మేనేజర్

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ /బీటెక్/బీఈ/డిప్లొమా/సీఏ/సీఎంఏ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంసీఏ/ఎంటెక్/ఎంఈ/ఎంబీఏ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 3 నుంచి 21 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 33 నుంచి 55 ఏళ్లు ఉండాలి.

(నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి)

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 15, 2023.

వెబ్‌సైట్: https://recindia.nic.in

Advertisement

Next Story