- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BELలో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే అవకాశం..
దిశ, వెబ్డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ - I, ట్రైనీ ఇంజనీర్-I పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 47 ఖాళీల కోసం తాజాగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 47
పోస్ట్ పేరు:
ట్రైనీ ఇంజనీర్-I-36
ప్రాజెక్ట్ ఇంజనీర్- I-11
అర్హత: అభ్యర్థులు BE/ B.Tech,HR,MBA/MSW/PGHRMతో పాటు సంబంధిత విభాగాల్లో పని అనుభవం కలిగి ఉండాలి.
ప్రారంభ వేతనం: రూ. 30,000.
వయస్సు:
ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 28 ఏళ్లు.
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 32 ఏళ్లు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 26 ఆగస్టు 2023
వెబ్సైట్: https://bel-india.in/
నోటిఫికేషన్: https://bel-india.in/Documentviews.aspx?fileName=Advertisement for Website-11-08-23.pdf