పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రోగ్రాం

by Harish |   ( Updated:2023-05-12 14:02:40.0  )
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రోగ్రాం
X

దిశ, కెరీర్: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌పీఎంవీవీ).. 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు: పీహెచ్‌డీ ప్రోగ్రాం (ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) - 2023

అర్హత: పీజీ తో పాటు యూజీసీ నెట్/యూజీసీ - సీఎస్ఐఆర్ నెట్/గేట్/సీఈఈడీ .. జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 2000

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 1300.

చివరి తేదీ: మే 31, 2023

వెబ్‌సైట్: https://www.spmvv.ac.in

ఇవి కూడా చదవండి:

ఏపీ డీఈఈసెట్ - 2023 నోటిఫికేషన్ విడుదల

Advertisement

Next Story