- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేషనల్ వాలంటీర్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల
దిశ, కెరీర్: శ్రీకాకుళంలోని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, 2023-24 సంవత్సరానికి గాను శ్రీకాకుళం జిల్లాలో నేషనల్ యూత్ వాలంటీర్ల ఎంపిక కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు స్వచ్ఛంద సేవ చేయవలసి ఉంటుంది. వేతనం ఉండదు.. స్వచ్ఛంద సేవకు గౌరవ వేతనంగా రూ. 5000 మాత్రమే చెల్లిస్తారు..
అర్హత: కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్, ఈ బ్యాంకింగ్, డిజిధన్ వంటి అప్లికేషన్స్ పై అవగాహన ఉండాలి. సాంకేతిక ఉన్నత విద్యార్హత అభ్యర్థులతో పాటు నెహ్రూ యువ కేంద్ర అనుబంధ సంఘాల సభ్యులకు ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: ఏప్రిల్ 1, 2023 నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: గౌరవ వేతనంగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5,000 అందిస్తారు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in