- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
X
దిశ, కెరీర్: సిద్దిపేటలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్టు పద్ధతిన సిద్దిపేట పరిధిలోని హెల్త్ వెల్నెస్ సెంటర్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు: 33
అర్హత: ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్ /జీఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సిద్ధిపేటలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో అందించాలి.
చివరి తేదీ: మార్చి 24, 2023.
దరఖాస్తు: మార్చి 25, 2023 నుంచి మార్చి 28, 2023 వరకు.
తుది జాబితా : ఏప్రిల్ 3, 2023.
వెబ్సైట్: https://siddipet.telangana.gov.in
Advertisement
Next Story