- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఐటీ ఢిల్లీలో 89 నాన్ టీచింగ్ పోస్టులు
దిశ, కెరీర్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ .. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 89
పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 8
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 28
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 14
జూనియర్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫీసర్ - 4
అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్ - 18
సూపరింటెండింగ్ ఇంజనీర్ - 2
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - 2
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 4
అప్లికేషన్ అనలిస్ట్ - 4
అర్హత: పోస్టులను అనుసరించి డిప్లొమా, డిగ్రీ, సీఏ/ఐసీఎంఏ, పీజీ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా..
చివరి తేదీ: మార్చి 20, 2023.
వెబ్‌సైట్: https://home.iitd.ac.in