సెంట్రల్ బ్యాంకులో 250 మేనేజర్ పోస్టులు

by Harish |   ( Updated:2023-01-28 13:24:15.0  )
సెంట్రల్ బ్యాంకులో 250 మేనేజర్ పోస్టులు
X

దిశ, కెరీర్: ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్.. దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల్లో చీఫ్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

చీఫ్ మేనేజర్ స్కేల్ - 4 (మెయిన్ స్ట్రీమ్) : 50

సీనియర్ మేనేజర్ స్కేల్ - 3 (మెయిన్ స్ట్రీమ్): 200

మొత్తం ఖాళీల సంఖ్య: 250

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: డిసెంబర్ 31, 2022 నాటికి చీఫ్ మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు మించరాదు.

ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 11, 2023.

ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ : మార్చి 2023

వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in

Advertisement

Next Story