పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ట్రైనీ ఉద్యోగాలు

by Harish |
పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ట్రైనీ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 203

పోస్ట్ పేరు: జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్)

అర్హత: ITI(ఎలక్ట్రికల్)

వయస్సు: 18-27 ఏళ్లు.

జీతం: రూ.21,500.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.200.

SC/ST/PwBD/Ex–SM అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 22-11-2023

చివరి తేదీ: 12-12-2023

Advertisement

Next Story

Most Viewed