ఐఐటీ హైదరాబాద్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో

by Harish |
ఐఐటీ హైదరాబాద్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో
X

దిశ, కెరీర్: సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్.. కెమిస్ట్రీ విభాగంలో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత తో పాటు గేట్/సీఎస్ఐఆర్ - జేఆర్ఎఫ్ లేదా యూజీసీ - జేఆర్ఎఫ్ అర్హత సాధించి ఉండాలి.

వేతనం: రూ. 31,000 +హెచ్ఆర్ఏ

దరఖాస్తు: పంపవలసిన ఈ మెయిల్: ‌[email protected]

చివరి తేదీ: డిసెంబర్ 31, 2022.

వెబ్‌సైట్: https://iith.ac.in

Advertisement

Next Story