భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో 77 జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టులు

by Harish |   ( Updated:2023-05-03 15:06:09.0  )
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో 77 జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టులు
X

దిశ, కెరీర్: జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్.. జూనియర్ ఓవర్‌మ్యాన్ ఖాళీల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

జూనియర్ ఓవర్‌మ్యాన్ (గ్రేడ్ -సి) : 77

ఎస్సీ - 10, ఎస్టీ - 62, ఓబీసీ (ఎన్‌సీఎల్) - 5

అర్హత: డిప్లొమా/డిగ్రీ (మైనింగ్ ఇంజనీరింగ్)తో పాటు వ్యాలిడ్ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.

బేసిక్ శాలరీ: నెలకు రూ. 31,852 ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా నియామకం చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ. 1180

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి.

అడ్రస్: జనరల్ మేనేజర్ (పీ అండ్ ఐఆర్), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, కోయిలా భవన్, కోయిలా నగర్, బీసీసీఎల్ టౌన‌షిప్ పోస్టు, ధన్‌బాద్, ఝార్ఖండ్ అడ్రస్‌కు పంపాలి.

దరఖాస్తు: మే 25, 2023.

వెబ్‌సైట్: https://www.bcclweb.in/


ఇవి కూడా చదవండి:

BELలో 428 ఇంజనీర్ పోస్టుల భర్తీ

Advertisement

Next Story

Most Viewed