- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 76 ఫ్యాకల్టీ ఖాళీలు
దిశ, కెరీర్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
ప్రొఫెసర్లు - 21
అసోసియేట్ ప్రొఫెసర్లు - 33
అసిస్టెంట్ ప్రొఫెసర్ణు - 17
విభాగాలు: సైన్సెస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్ స్టడీస్.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 65 ఏళ్లకు మించరాదు.
వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200
అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,31,400 నుంచి రూ. 2,17,100
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ. 57,700 నుంచి రూ. 1,82,400 ఉంటుంది.
ఎంపిక : అభ్యర్థి అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2023.
హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: జూన్ 9, 2023.
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
ఇవి కూడా చదవండి: