- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ESIలో సీఏఎస్, ఫార్మసిస్ట్ పోస్టులు
X
దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, కాంట్రాక్టు పద్దతిన సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 16
పోస్టుల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 8
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ - 1
ఫార్మసిస్ట్ - 7
అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్, డీ ఫార్మసీ..
వేతనం: నెలకు సీఏఎస్/డీఏఎస్ రూ. 58,850, ఫార్మసిస్ట్ పోస్టులకు రూ. 31,040.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, 5వ అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్, సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 13, 2023.
వెబ్‌సైట్: https://sangareddy.telangana.gov.in/
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story