ఇంజనీర్ చదివిన వారికి గుడ్‌న్యూస్: బెల్‌లో 260 పోస్టులు

by Harish |   ( Updated:2022-11-29 14:24:29.0  )
ఇంజనీర్ చదివిన వారికి గుడ్‌న్యూస్: బెల్‌లో 260 పోస్టులు
X

దిశ, కెరీర్: ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 260

ట్రెయినీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.

పోస్టుల విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్

అర్హత:

1.ట్రెయినీ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించరాదు.

వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ. 30,000 నుంచి రూ. 40,000 చెల్లిస్తారు.

2. ప్రాజెక్ట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించరాదు.

వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ. 40,000 నుంచి రూ. 55,000 చెల్లిస్తారు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: డిసెంబర్ 14, 2022.

వెబ్‌సైట్: https://bel-india.ఇన్

READ MORE

UPSC 43 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల

Advertisement

Next Story