- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SAILలో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టులు
X
దిశ, వెబ్‌డెస్క్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), బొకారో స్టీల్ ప్లాంట్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 85
పోస్ట్ పేరు: అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)
అర్హత: 10వ తరగతి, అప్రెంటిస్ ట్రైనింగ్
వయస్సు: 28 ఏళ్లు.
జీతం: రూ.28,070-35,070.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.300.
SC/ST/PwBD/డిపార్ట్‌మెంటల్/ESM అభ్యర్థులకు రూ.100
దరఖాస్తు చివరి తేదీ: 25, నవంబర్ 2023
వెబ్‌సైట్: https://sailcareers.com/secure?app_id=UElZMDAwMDAwMQ==&depart_id=MQ==
Advertisement
Next Story