- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వేలో 790 అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు
దిశ, వెబ్డెస్క్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సదరన్(చెన్నై) రీజియన్ తాజాగా పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి జనరల్ డిపార్ట్మెంటల్ పోటీ పరీక్షను నిర్వహిస్తుంది. దీని ద్వారా మొత్తం 790 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 790
పోస్టులు: అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్ గ్రేడ్-I , గ్రేడ్-III, గార్డ్/ట్రైన్ మేనేజర్.
విభాగాలు: సిగ్నల్, వెల్డర్, డీజిల్, బ్లాక్ స్మిత్, ట్రాక్మెషిన్, కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రికల్ పవర్ తదితర విభాగాలు.
అర్హత: పోస్టులను అనుసరించి 10th/ఇంటర్/ITI/ఇంజనీరింగ్ డిప్లొమా.
వయస్సు: 42 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ: 30-8-2023.
నోటిఫికేషన్: https://rrcmas.in/downloads/sr-gdce-notification-r.pdf
వెబ్సైట్: https://rrcmas.in/