- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > కెరీర్ > Job Notifications > గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. మే 24న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు
గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. మే 24న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు
by Javid Pasha |
X
దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు వెల్లడించింది. జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కొత్త తేదీల ప్రకారం మెయిన్స్ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పది జిల్లాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు మే 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Advertisement
Next Story