NMDC లిమిటెడ్‌లో 193 అప్రెంటిస్ ఖాళీలు

by Harish |   ( Updated:2023-04-19 15:12:21.0  )
NMDC లిమిటెడ్‌లో 193 అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: NMDC లిమిటెడ్ వివిధ విభాగాల్లో ట్రేడ్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్ - 147

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 36

టెక్నీషియన్ అప్రెంటిస్ - 10

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 27, 28,29,30/2023 ; మే 2,4,5,6,7,8/2023.

ఇంటర్వ్యూ నిర్వహించే వేదిక: బైలా క్లబ్ అండ్ ట్రైయినింగ్ ఇన్‌స్టిట్యూట్, బీఐఓఎం, కిరండల్ కాంప్లెక్స్, కిరండల్, దంతేవాడ (ఛత్తీస్‌గఢ్).

వెబ్‌సైట్: https://www.nmdc.co.in/careers

Also Read..

UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ - 2023

Advertisement

Next Story