- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT-2023)
దిశ, కెరీర్: వాయుసేనలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించేందుకు రాసే పరీక్షల్లో ఎఎఫ్ క్యాట్ పరీక్ష కూడా ఒకటి. ఈ పరీక్ష ద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టులు సాధించవచ్చు. దీనికి పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ఫ్లయింగ్ : 10 (పురుషులు - 5, మహిళలు - 5)
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) : 118 (పురుషులు - 103, మహిళలు - 15)
బ్రాంచ్లు:
వెపన్ సిస్టమ్
అడ్మినిస్ట్రేషన్
ఎల్జీఎస్
అకౌంట్స్
ఎడ్యుకేషన్
మెటియోరాలజీ
మొత్తం పోస్టులు: 258
అర్హతలు: ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు సాధారణ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ పోస్టులకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్/మెకానికల్) విభాగాల్లో లేదా అనుబంధ బ్రాంచీల్లో బీటెక్/బీఈ పూర్తి చేసి ఉండాలి.
నోట్: ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సభ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న వారు కూడా అర్హులే. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగంలో ఎన్సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: ఫ్లయింగ్ బ్రించి పోస్టులకు జనవరి 1, 2024 నాటికి 20 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్/నాన్ టెక్నికల్ బ్రాంచీలకు 20 నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలి. అవివాహితులకు మాత్రమే అవకాశం.
వేతనం: శిక్షణ సమయంలో నెలకు రూ. 56,100 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.
శిక్షణ అనంతరం ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంకుతో రూ. 1,77,500 చెల్లిస్తారు. ఇతర సౌకర్యాలు అదనంగా ఉంటాయి.
ఎంపిక: పోస్టులను అనుసరించి ఆన్లైన్ పరీక్ష, స్టేజ్ 1, స్టేజ్ 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేసి శిక్షణ ట్రైనింగ్ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు తేదీలు: డిసెంబర్ 1, 2022 నుంచి డిసెంబర్ 30, 2022 వరకు
పరీక్ష తేదీలు: 24, 25, 26 ఫిబ్రవరి 2023.
వెబ్సైట్: https://afcat.cdac.ఇన్
READ MORE