- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.1.60 లక్షలకు పైగా జీతంతో SAILలో ట్రైనీ పోస్టులు
దిశ, వెబ్డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), రూర్కెలా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 92
1. కెమికల్ ఇంజనీరింగ్-3
2. సివిల్ ఇంజనీరింగ్-3
3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-26
4. ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్-7
5. మెకానికల్ ఇంజనీరింగ్-34
6. మెటలర్జీ ఇంజనీరింగ్-5
7. మైనింగ్ ఇంజనీరింగ్-14
పోస్ట్ పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్)
అర్హత: సంబంధిత విభాగాల్లో 65 శాతం మార్కులతో డిగ్రీ
వయస్సు: పోస్టులు, రిజర్వేషన్ను బట్టి 31-45 ఏళ్లు.
జీతం: రూ.50,000- రూ.1.60 లక్షలు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 11-12-2023
చివరి తేదీ: 31-12-2023
వెబ్సైట్: https://www.sail.co.in/
నోటిఫికేషన్: https://d1cmkr5tdoeyjk.cloudfront.net/sail/pdf/Detailed Advt.-SRD.pdf