- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖపట్నం BELలో 57 ఇంజనీర్ పోస్టులు
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, విశాఖపట్నం కేంద్రంలోని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం పోస్టులు: 57
1. ప్రాజెక్ట్ ఇంజనీర్-12
2. ట్రైనీ ఇంజనీర్- 45
అర్హత: 55 శాతం మార్కులతో CSE/IS/IT/ECE/EEE/MEC తదితర విభాగాల్లో B.E./B.Tech/ B.Sc ఇంజనీరింగ్, పని అనుభవం.
వయస్సు: 28-32 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు:
ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ.472.
ట్రైనీ ఇంజనీర్‌కు రూ.177.
SC/ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
జీతం:
ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ.40,000-55,000.
ట్రైనీ ఇంజనీర్‌కు రూ.30,000-40,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు చివరి తేదీ: 27-12-2023.
వెబ్‌సైట్: https://bel-india.in/
నోటిఫికేషన్: https://bel-india.in/Documentviews.aspx?fileName=TE and PE FINAL AD 3-13-12-23.pdf