నార్తర్న్ కోల్ ఫీల్డ్స్‌లో 338 ఉద్యోగాలు

by Harish |
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్‌లో 338 ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీల కోసం సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 338

పోస్టులు:

షావెల్ ఆపరేటర్ (ట్రైనీ)-35

డంపర్ ఆపరేటర్ (ట్రైనీ)-221

సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ (ట్రైనీ)-25

డోజర్ ఆపరేటర్ (ట్రైనీ)-37

గ్రేడర్ ఆపరేటర్ (ట్రైనీ)-6

పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ)-2

క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ)-12

అర్హత: SSC/హై స్కూల్ లేదా దానికి సమానమైన అర్హత, HMV డ్రైవింగ్ లైసెన్స్.

వయస్సు:

కనీసం: 18 సంవత్సరాలు

గరిష్టంగా: 30 సంవత్సరాలు

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.1180

SC/ ST/ESM/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 31-08-2023

వెబ్‌సైట్: https://www.nclcil.in/

నోటిఫికేషన్: https://www.nclcil.in/Content/nclcil.in/Document/87Detailed Employment Notification - English.pdf

Advertisement

Next Story