ఆ గ్యాప్‌లో టన్నుల కొద్ది సెక్స్ చేశా.. నటి బోల్డ్ కామెంట్స్

by Shyam |   ( Updated:2021-12-08 03:28:32.0  )
ఆ గ్యాప్‌లో టన్నుల కొద్ది సెక్స్ చేశా.. నటి బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ జెన్నీఫర్ లారెన్స్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రజెంట్ లియోనార్డ్ డికాప్రియోతో కలిసి ‘డోంట్ లుక్ అప్’ మూవీ చేస్తున్న ఆమె.. ఇప్పుడు గర్భవతి కాగా తాజా ఇంటర్వ్యూ ద్వారా ఫన్‌ఫిల్డ్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది. ‘లేట్ నైట్’షో గెస్ట్‌గా పాల్గొన్న జెన్నీఫర్‌ను మూడేళ్లు ఇండస్ట్రీ నుంచి ఎందుకు బ్రేక్ తీసుకున్నావని ప్రశ్నించాడు హోస్ట్.

దీంతో తన హబ్బీ కుక్ మెరోనీతో సన్నిహితంగా ఉండేందుకే ఈ విరామం అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది జెన్నీఫర్. మరి ఈ మూడేళ్లలో ఏం చేశారు? సరదాగా గడిపారా? అని హోస్ట్ ప్రశ్నించగా.. తన బేబీ బంప్‌ను చూపిస్తూ ‘నేను టన్నుల కొద్ది సెక్స్ చేశాను’ అని చెప్పింది. అంతేకాదు ‘డోంట్ లుక్ అప్’ సెట్‌లో చేస్తున్న ఎంజాయ్‌మెంట్ గురించి కూడా వివరించింది.

దెయ్యాలను పూజిస్తున్న పోర్న్ స్టార్.. తనది ‘ఏలియన్ బ్లడ్’ అని స్టేట్‌మెంట్!

లవ్ అనేది కెమెస్ట్రీ.. SEX అనేది.. RGV హాట్ కామెంట్స్

Advertisement

Next Story