జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా

by Shamantha N |
జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా
X

కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 5నుంచి నాలుగు రోజులు జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం ప్రకటించింది. అయితే తదుపరి షెడ్యూల్‌ను ఈనెల31 తర్వాత ప్రకటిస్తామని ఎన్ఐటీ తెలిపింది. ఇప్పటికే దేశంలో నిర్వహించాల్సిన సీబీఎస్ఈ, నాన్ సీబీఎస్‌సీ యూజీసీ, సహా అన్ని పరీక్షలు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం అన్నిరాష్ట్రాలను ఆదేశించింది.

Tags: jee mains exam postponed, cbcs, non cbcs, ugc all, nit, next date announced till 31 march

Advertisement

Next Story