- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేసీ ప్రభాకర్‌రెడ్డికి మరో షాక్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: జేసీ కుటుంబానికి షాక్ మీద షాక్ తగులుతోంది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసుల్లో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు బెయిల్‌పై విడుదలై 24 గంటలు గడవకముందే మరోసారి జైలుపాలు అయ్యారు. తాజాగా జేసీ వర్గీయులకు మరో షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు రషీద్ అనారోగ్యంతో మృతి చెందారు. రషీద్ కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2018లో కడప సీఐ, కానిస్టేబుల్స్‌పై దాడి కేసులో అరెస్ట్ అయిన రషీద్.. బెయిల్‌పై విడుదలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో అనారోగ్యంపాలైన రషీద్ ఆదివారం మృతి చెందారు.
Advertisement
Next Story