- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ బ్యూటీకి షాకింగ్ కిస్
దిశ, సినిమా: బిగ్ బాస్ ఫేమ్ జాస్మిన్ భాసిన్ సీరియల్స్, ఆల్బమ్ సాంగ్స్‌తో బిజీగా ఉంది. బిగ్ బాస్ తర్వాత క్రేజీ చాన్స్‌లు కొట్టేస్తున్న భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈ క్రమంలో ముంబై వీధుల్లో కనిపించిన తనతో సెల్ఫీ దిగేందుకు అభిమాని రిక్వెస్ట్ చేయగా.. మాస్క్ తీసిన జాస్మిన్ ఫొటోకు పోజిచ్చింది. కానీ సెల్ఫీ దిగిన వెంటనే అనుకోకుండా అభిమాని కిస్ ఇవ్వడంతో.. షాకైన జాస్మిన్ నవ్వుతూనే వెళ్లిపోయింది. అయితే, ఈ ఇన్సిడెంట్‌ను జాస్మిన్ అభిమానులు తప్పుపడుతున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే కదా అలా చేసేముందు పర్మిషన్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. తనను కిస్ చేసేందుకు ఎంత ధైర్యమంటూ మేల్ ఫ్యాన్స్ గరం అవుతున్నారు. కాగా జాస్మిన్ మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అలీ గోనీతో రిలేషన్ షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే.
https://www.instagram.com/reel/CSeVBkmKJj-/?utm_source=ig_web_copy_link